“Learn to see, learn to hear, learn to feel, learn to smell, and know that by practice alone you can become expert.”
Tuesday, January 13, 2015
Saturday, July 5, 2014
నీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు...
నా వల్ల కాదు
నీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు
నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో
మరో జ్ఞాపకమైపొతున్నావు
దూరమవుతున్నాననుకుంటూ
మరింత దగ్గరైపోతున్నాను.
జ్ఞాపకాలు చెరిపేస్తున్నాననుకుంటూ
ప్రతి ఆలోచనలో నిను పొందుపరిచేస్తున్నాను
ఇప్పటికి అర్దమయింది
నేను వదులుకుందామనుకుంటుంది
నీ జ్ఞాపకాన్నే గానీ
నిన్ను కాదు అని......!!
మరింత దగ్గరైపోతున్నాను.
జ్ఞాపకాలు చెరిపేస్తున్నాననుకుంటూ
ప్రతి ఆలోచనలో నిను పొందుపరిచేస్తున్నాను
ఇప్పటికి అర్దమయింది
నేను వదులుకుందామనుకుంటుంది
నీ జ్ఞాపకాన్నే గానీ
నిన్ను కాదు అని......!!
Friday, June 20, 2014
నీ ప్రేమ నాకే అనుకున్నాను...
నువు నాకోస౦ ఇ౦త తపన పడ్తు౦టే
నీ ప్రేమ నాకే అనుకున్నాను
నాకోస౦ క౦టతడి పెడ్తు౦టే
నా జీవిత౦ నీకే అనుకున్నాను
అన్ని వొదిలేసి నీకోస౦ వస్తే నువ్వు నాకు
మిగిల్చి౦దేమిటి నను ఒ౦టరిని చేసి
నీ ధారి నువ్వు చూస్కున్నావు
నన్ను ప్రేమిస్తున్నావన్కున్నానే కాని
ప్రేమిస్తున్నట్టు నమ్మి౦చాటానికే నటిస్తున్నావని ఏనాడు అనుకోలేదు....
నీ ప్రేమ నాకే అనుకున్నాను
నాకోస౦ క౦టతడి పెడ్తు౦టే
నా జీవిత౦ నీకే అనుకున్నాను
అన్ని వొదిలేసి నీకోస౦ వస్తే నువ్వు నాకు
మిగిల్చి౦దేమిటి నను ఒ౦టరిని చేసి
నీ ధారి నువ్వు చూస్కున్నావు
నన్ను ప్రేమిస్తున్నావన్కున్నానే కాని
ప్రేమిస్తున్నట్టు నమ్మి౦చాటానికే నటిస్తున్నావని ఏనాడు అనుకోలేదు....
Thursday, June 12, 2014
Sunday, June 8, 2014
Subscribe to:
Posts (Atom)





