Wednesday, April 7, 2010

కవితలు


ఎన్నెన్ని వేతికితే మొలుచును
ఆత్మ మొక్కలా
ఎన్నెన్ని కాగితాల్ని పితికితే వచ్చును
కవిత ఉనికి చుక్కలా