Saturday, December 17, 2016

బాష

చిరునవ్వు వ్యక్తం చేసినంత
బాగా ప్రపంచంలోని
మరే బాషా ఆత్మీయతను
వ్యక్తం చేయలేదు...!

స్వర్గం

ప్రశాంతమైన మనసే స్వర్గం
చెడు ఆలోచనలతో
కలుషితమైన
మనసే నరకం...!