Wednesday, March 13, 2013

సిగరెటు

సిగరెటు యమ ఘాటు...
మండిపోతుంది దాని రేటు... 
బాగా తాగితే గుండెకు పోటు...
బస్సు లో తాగితే పొరపాటు... 
రోజుకు వదులుతుంది ఒ పచ్చ నోటు...
అందుకే మానాలి ఈ దురలవాటు...  
వదలకపోతే అది నీ గ్రహాపాటు...  

Monday, March 4, 2013

జీవితము....

స్త్రీ అనే అక్షరం కోసం, 
ప్రేమ అనే రెండు అక్షరాలలో పడి,  
చదువు అనే మూడు అక్షరాలను  వదిలేసి,    
జీవితము అనే నాలుగు అక్షరాలను వృధా చేసి,                  
తల్లిదండ్రులు అనే ఐదు అక్షరాలను భాధ పెట్టొద్దు.