Friday, February 12, 2016

మీ చిరునవ్వు...



" ఈ ప్రపంచంలో ఎన్నో ఋగ్మతలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం మీ చిరునవ్వు".

ఆత్మ ధైర్యం...



"ఒకడు గెలిచినప్పుడు మనం చెప్పే Congrats కంటే
ఒకరు ఒడినప్పుడు ఇచ్చే Inspiration గొప్పది...
మన Inspiration ఎలా ఉండాలంటే నిధానంగా ఉన్న వాళ్ళు కూడా గెలవగలిగేలా ఉండాలి..."

ప్రయత్నం...



“అపజయాలకు భయపడి
ప్రయత్నం చేయనివాడిని
మూర్ఖుడుకన్నా హీనుడు”.

అవకాశం



సమస్య వెనుక సమాధానం
దుఃఖం వెనుక సుఖం
ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం
ఎపుడూ ఉంటుంది