Sunday, March 23, 2014

ప్రేమ....

ప్రేమ పుట్టేది క్షణ కాలం....
కాని
నిలుపుకోవాల్సింది మాత్రం జీవిత కాలం...    

వృధాశ్రమం లో ఉన్న ఒక ఆమ్మ ప్రశ్న...??

" నిన్ను తొమ్మిది నెలలు
కడుపు లో పెట్టుకుని మోసిన
నాకు ఉండటానికి కొంచం   
స్థలం లేదా నీ ఇంటిలో ?"       

మరణం...

నేను వెళుతున్నానుని భాధపడకు
చావు నా దేహానికేగాని.....
నీ మనసులో ఉన్న నా ప్రేమకు మరణం లేదు..! 

మనిషిగా...

ఎదుటివారి కన్నీరు చూసి
నువ్వు ఆనందించాలి
అనుకుంటే,
ఆ క్షణమే నువ్వు మనిషిగా
మరణించినట్టు లెక్క...

Friday, October 4, 2013

Monday, August 12, 2013

ఫ్రేమ...

కదిలే ఆలవు 'నువ్వు ' 
నీకై తపించే తీరాన్ని'నేను'
వస్తావు నువ్వు తీరానికి" పున్నమిలా"  
వేదీస్తావు నన్ను "ఎందుకిలా"...

Wednesday, March 13, 2013

సిగరెటు

సిగరెటు యమ ఘాటు...
మండిపోతుంది దాని రేటు... 
బాగా తాగితే గుండెకు పోటు...
బస్సు లో తాగితే పొరపాటు... 
రోజుకు వదులుతుంది ఒ పచ్చ నోటు...
అందుకే మానాలి ఈ దురలవాటు...  
వదలకపోతే అది నీ గ్రహాపాటు...