Saturday, February 23, 2013

అమ్మాయిల్ని నమ్మకురా మామ!

చూసే ప్రతి అమ్మాయి నవ్వదు  
నవ్వె ప్రతి అమ్మాయి ప్రేమించదు
ప్రేమించే ప్రతి అమ్మాయి పెల్లి చేసుకొదు
విశ్వధాబి రామ అమ్మాయిల్ని నమ్మకురా మామ!     

వేదన...

నీ జ్ఞాపకాల
ఆక్షరాలకు
నాలో పుట్టిన
భావనతరంగాలు
నా హృదయ మందిరాన్ని
నిలువనా దహించి
కన్నీటితో
కాల్చి వేస్తున్నాయి....

Wednesday, November 21, 2012

ప్రపంచం

ఉన్నతంగా ఎదగాడనికి మీకు ప్రపంచం కావాలి
ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలి
అందుకే ప్రపంచం మీకోసం ఎదురు చూసేలా మీరు ఎదగాలి !

బాధలో చిరునవ్వు

ప్రతి హృదయానికీ ఒక బాధ అంటూ ఉంటుంది. కానీ దాన్ని బయటికి వ్యక్తం  చేసే తిరులోనే వైవిధ్యాని ప్రదర్శిస్తారు. పిచ్చివాళ్లు కళ్లలో దాచుకుంటే, తేలివైన వారు వారి చిరునవ్వులో దాస్తారు    

Tuesday, November 20, 2012

నా సర్వసం నీవే . . .

నీవే నా అంతం . . .
నీవే నా అంత రాత్మ . . .
నీవే నా పరమాత్మ . . .
నీవే నా మరోజన్మాత్మ . . . !           

అమ్మాయి

సముద్రాన్ని చూస్తే అలలు . . .
అమ్మాయి  చూస్తే కలలే మిగులుతాయి . . . .    
       

ఓర్పు

ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది