నీవు చేంతన ఉంటే సునామిలో సఖంగా నిద్రపోతా ... నీవు లేకుంటే పులపనుపునైన ముల్లపనుపుగా భావిస్తా ... నిద్రరాక నిరీక్షిస్తా .. నీవు వస్తానంటే చాలు ... ఆ తలంపుతోనే జీవితమంతా నీకు అర్పిస్తా.. ఎదురుచూస్తా...
ఫ్రేమ సఫలమైతే మంచి కాపురమౌతుంది. విఫలమైతే మధుర కావ్యమౌతుంది. ఫ్రపంచ సాహిత్యంలో ప్రేమ కథలన్నీ విషాదాంతాలే అంటారు! అనంతమైన ప్రేమకు అంతం లేదు. విషాదం అంత కన్నా లేదు. స్మరించిన కొద్దీప్రేమ మధురం ! మధురాతి మధురం !!