“Learn to see, learn to hear, learn to feel, learn to smell, and know that by practice alone you can become expert.”
Thursday, August 23, 2012
Monday, July 30, 2012
ప్రేమలో ఒడిన ఓ భఘ్న ప్రేమికుడి సందేశం ...
అబ్బాయి చాలా తొందరగా ప్రేమలో పడతారు
మరిచిపోడనికే జీవితకాలం సరిపొదు వాళ్ళకు
అమ్మాయిలు అలస్యంగా ప్రేమిస్తారు
అదేంటో క్షణాలో ప్రేమించిన వాడిని మరిచిపొయి
పెళ్లికి రెడీ అవుతారు
అదేంటి అని అడిగితే వాడి ప్రవర్తన నచ్చలేదు
వాడి మనస్తత్వం నచ్చలేదు
అసలు వాడు మంచోడే కాదు అని మాట మారుస్తారు...
ప్రేమలో ఉన్నపుడు నా బంగారం
నా కన్న, నా బుజ్జి, నువ్వు లేకుండా
నిన్ను చూడకుండా ఉండలేను రా...
అంటారు కదా ! మరి అంతలోనే
బంగారం ఇత్తడి అవుతుంది ఏంటో...
చూడకుండా ఉండలేను అన్న వాళ్ళే
చూడకుండా ముఖం దాచుకోవడం
ఎందుకో అర్ధం కావట్లే...
ఇష్టం లేకపోతే వద్దు నువ్వు నచ్చలేదు...
వేరేవాన్ని చూసుకుంటా అని సుటిగా చెప్పలేక....
మా అయ్యా వోప్పుకోడు
మా అమ్మ తట్టుకొలేదు అని సొల్లుచేప్పడం దయ్యచేసి మానుకోండి.
మరిచిపోడనికే జీవితకాలం సరిపొదు వాళ్ళకు
అమ్మాయిలు అలస్యంగా ప్రేమిస్తారు
అదేంటో క్షణాలో ప్రేమించిన వాడిని మరిచిపొయి
పెళ్లికి రెడీ అవుతారు
అదేంటి అని అడిగితే వాడి ప్రవర్తన నచ్చలేదు
వాడి మనస్తత్వం నచ్చలేదు
అసలు వాడు మంచోడే కాదు అని మాట మారుస్తారు...
ప్రేమలో ఉన్నపుడు నా బంగారం
నా కన్న, నా బుజ్జి, నువ్వు లేకుండా
నిన్ను చూడకుండా ఉండలేను రా...
అంటారు కదా ! మరి అంతలోనే
బంగారం ఇత్తడి అవుతుంది ఏంటో...
చూడకుండా ఉండలేను అన్న వాళ్ళే
చూడకుండా ముఖం దాచుకోవడం
ఎందుకో అర్ధం కావట్లే...
ఇష్టం లేకపోతే వద్దు నువ్వు నచ్చలేదు...
వేరేవాన్ని చూసుకుంటా అని సుటిగా చెప్పలేక....
మా అయ్యా వోప్పుకోడు
మా అమ్మ తట్టుకొలేదు అని సొల్లుచేప్పడం దయ్యచేసి మానుకోండి.
Friday, May 4, 2012
పరీక్ష పాస్ అయితే........
ఆమ్మ : 'అంతా దేవుడు దయ'
నాన్న : 'నువ్వు నా కోడుకు వి రా'
ఫ్రేయసి : 'ఐ లవ్ యు రా'
స్నేహితులు : 'మామా రారా బారు కి వెళదాం'
పరీక్ష పేయిలు అయితే...
ఆమ్మ: 'ఎంతసేపు టివి, మొబైలే కదా'
నాన్న: 'అమ్మాయిలు వెనుక తిరగడమే సరిపోయింది '
ప్రేయసి : 'Stupid నీకు ఒక Target అంటూ ఉంటే కదా'
స్నేహితులు: 'మామా రారా బారు కి వెళదాం'
స్నేహితులు ఎప్పటికి మారారు...
Subscribe to:
Posts (Atom)






