నీవు చేంతన ఉంటే సునామిలో సఖంగా నిద్రపోతా ... నీవు లేకుంటే పులపనుపునైన ముల్లపనుపుగా భావిస్తా ... నిద్రరాక నిరీక్షిస్తా .. నీవు వస్తానంటే చాలు ... ఆ తలంపుతోనే జీవితమంతా నీకు అర్పిస్తా.. ఎదురుచూస్తా...
ఫ్రేమ సఫలమైతే మంచి కాపురమౌతుంది. విఫలమైతే మధుర కావ్యమౌతుంది. ఫ్రపంచ సాహిత్యంలో ప్రేమ కథలన్నీ విషాదాంతాలే అంటారు! అనంతమైన ప్రేమకు అంతం లేదు. విషాదం అంత కన్నా లేదు. స్మరించిన కొద్దీప్రేమ మధురం ! మధురాతి మధురం !!
ఒకే గోడుగులో నడిచిన మన అడుగులకు తెలుసు ప్రేమంటే ! ఒకే మెరుపు కలిసిన మన కనులకు తెలుసు ప్రేమంటే ! కంటి సైగతో పలకరిస్తే ! బదులు పలికే నీ చిరునవ్వు పెదవికి తెలుసు ప్రేమంటే ! మమత నిండిన నీ చేతి స్పర్శకు స్పందించే నా మదికి తెలుసు ప్రేమంటే ! కలలు నిజమై, కలము కవితై కలసిపోయే మన హ్రుదయమే ఫ్రేమంటే !